మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Vikhanasa Stotram – శ్రీ విఖనస స్తోత్రం


నైమిశే నిమిశక్షేత్రే గోమత్యా సమలంకృతే |
హరేరారాధనాసక్తం వందే విఖనసం మునిమ్ || 1 ||

రేచకైః పూరకైశ్చైవ కుంభకైశ్చ సమాయుతమ్ |
ప్రాణాయామపరం నిత్యం వందే విఖనసం మునిమ్ || 2 ||

తులసీనళినాక్షైశ్చ కృతమాలా విభూషితమ్ |
అంచితైరూర్ధ్వపుండ్రైశ్చ వందే విఖనసం మునిమ్ || 3 ||

తులసీస్తబకైః పద్మైర్హరిపాదార్చనారతమ్ |
శాంతం జితేంద్రియం మౌనిం వందే విఖనసం మునిమ్ || 4 ||

కుండలాంగదహారాద్యైర్ముద్రికాభిరలంకృతమ్ |
సర్వాభరణసంయుక్తం వందే విఖనసం మునిమ్ || 5 ||

రత్నకంకణమంజీర కటిసూత్రైరలంకృతమ్ |
కాంచీపీతాంబరధరం వందే విఖనసం మునిమ్ || 6 ||

శరచ్చంద్రప్రతీకాశైర్ధవళైరుపవీతకైః |
సోత్తరీయం బద్ధశిఖం వందే విఖనసం మునిమ్ || 7 ||

కంబుగ్రీవం విశాలాక్షం వికసత్పంకజాననమ్ |
కందర్పకోటిలావణ్యం వందే విఖనసం మునిమ్ || 8 ||

కుందేందుశంఖసదృశ దంతపంక్త్యా విరాజితమ్ |
సూర్యకోటినిభం కాంత్యా వందే విఖనసం మునిమ్ || 9 ||

జ్వాలామణిగణప్రఖ్య నఖపంక్త్యా సుశోభితమ్ |
కరాభ్యామంజలికరం వందే విఖనసం మునిమ్ || 10 ||

వందే విఖనసం సాక్షాద్బ్రహ్మరూపం మునీశ్వరమ్ |
శ్రుతిస్మృతీతిహాసజ్ఞైః ఋషిభిః సమభిష్ఠుతమ్ || 11 ||

వందే భృగుం తపోనిష్ఠం మరీచిం చ మహామునిమ్ |
అత్రిం చైవ త్రికాలజ్ఞం కాశ్యపం బ్రహ్మవాదినమ్ || 12 ||

ఏతద్విఖనసస్తోత్రం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
దివా చ యది వా రాత్రౌ సమేషు విషమేషు చ |
న భయం విందతే కించిత్కార్యసిద్ధిం చ గచ్ఛతి || 13 ||

ఏతద్విఖనసస్తోత్రం యః పఠేద్ధరిసన్నిధౌ |
విష్ణోరారాధనే కాలే జపకాలే విశేషతః || 14 ||

య ఏతత్ ప్రాతరుత్థాయ నిత్యం చ ప్రయతః పఠేత్ |
పుత్రః పౌత్రైర్ధనం తస్య ఆయురారోగ్యసంపదః || 15 ||

ఏతైర్యుక్తో మహాభోగీ ఇహలోకే సుఖీ భవేత్ |
అంతే విమానమారుహ్య విష్ణులోకం చ గచ్ఛతి || 16 ||

ఇతి శ్రీ విఖనస స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.